ఆయన పడకగదిలో విచిత్ర భంగిమలతో హూనం చేస్తున్నారు. కడుపు నొప్పి అందుకేనా.?

&#13
&#13
You are here: Home Telugu sex stories ఆయన పడకగదిలో విచిత్ర భంగిమలతో హూనం చేస్తున్నారు. కడుపు నొప్పి అందుకేనా.?May 19, 2017 by admin admin Telugu Sex Kathaluనా వయసు 22 ఏళ్లు. నాకు పెళ్లయి ఏడాది కావస్తోంది. మా వారికి వివిధ భంగిమల్లో రతి జరుపడం చాలా ఇష్టం. పడక గదిలోకి రాగానే పిచ్చెక్కినట్లు ప్రవర్తిస్తారు. ఏవేవో పేర్లు చెపుతూ విచిత్రమైన భంగిమల్లో సెక్స్ చేస్తారు. ఇలా చేసినప్పుడు నాకు పొట్టలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఇలా నా వళ్లంతా హూనం చేస్తారు. సెక్స్ చేస్తున్నప్పుడు కడుపులో నొప్పి వస్తుందని చెప్పినా పట్టించుకోరు. వీర్య స్ఖలనమయ్యే వరకూ నా మాట వినరు. ఇలా నాకు పొట్టలో నొప్పి వస్తుంటే పిల్లలు పుడతారా.? అసలు ఆయన చేసే భంగిమల్లో సెక్స్ చేసుకోవచ్చా.? ఈమధ్య ఆయన రాత్రిపూట వస్తున్నారంటే భయమేసి ఆయనకు దూరంగా ఉంటున్నాను. వారంలో ఒక్కరోజు మాత్రమే సెక్సుకు అనుమతిస్తున్నాను. ఆయనకు రోజూ సెక్స్ కావాలని గోల చేస్తున్నారు. కానీ ఆయన వేసే భంగిమలు గుర్తుకు వస్తే భయమేస్తోంది. ఏం చేయాలి..?పెళ్లయి ఏడాది కూడా గడవలేదంటున్నారు కాబట్టి ఇప్పుడే పిల్లల కోసం తొందరపడక్కర్లేదు. కొంతకాలం భర్తతో హాయిగా ఎంజాయ్ చేయండి. వివిధ భంగిమల్లో రతి చేసుకోవడం సహజమైనదే. పొట్టలో నొప్పి రావడానికి కారణం మీరు కాస్త బొద్దుగా ఉండి, పొట్ట ఉన్నట్లయితే వివిధ భంగిమల్లో సెక్స్ చేయడం వల్ల పొట్టలోని కండరాలు నొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది కాకపోతే యోనిలో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే పొట్ట నొప్పి రావచ్చు. ఈ సమస్యలకు అసలు కారణం ఏమిటో తెలుసుకునేందుకు దగ్గర్లోని గైనకాలజిస్టును ఓసారి సంప్రదించండి.Telugu Sex Stories2020Powered by WPeMatico

Filed Under: Telugu sex stories Tagged With: Telugu boothu kaathalu, Telugu sex storiesReader Interactionstelugu sex stories | sex in telugu | indian sex | indian sex stories | hot telugu stories | hot sex stories | telugu sex videos | new sex stories | aunty sex stories | telugu aunty | telugu aunty sex | sex kathalu | telugu kathalu | telugu sex kathalu | free sex stories | sex stories pdf | latest sex stories

%d bloggers like this: